അർത്ഥം : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
ഉദാഹരണം :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
പര്യായപദങ്ങൾ : క్షీణించు, తగ్గించు, తగ్గు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।അർത്ഥം : ఏదైన వస్తువు తరిగిపోవుడం.
ഉദാഹരണം :
వర్షాలు లేనందువలన ఆ నదిలో నీళ్ళు తగ్గిపోయాయి.
പര്യായപദങ്ങൾ : అల్పమగు, తక్కువగు, స్వల్పమగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी वस्तु आदि का लुप्त होते हुए थोड़ा हो जाना।
वर्षा न होने से नदी में पानी कम हो रहा है।അർത്ഥം : శరీరం క్షీణించుట.
ഉദാഹരണം :
అతడు రోజురోజుకు సన్నబడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : ఎండిపోవు, కృశించు, పలుచబడు, బక్కచిక్కు, సన్నబడు, సన్నమగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शरीर का क्षीण होना।
वह धीरे-धीरे दुबला रहा है।