അർത്ഥം : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
ഉദാഹരണം :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
പര്യായപദങ്ങൾ : క్షీణించు, తగ్గిపోవు, తగ్గు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।അർത്ഥം : అధికంగా ఉన్న దానిని మందగింపచేయడం
ഉദാഹരണം :
ప్రభుత్వం ప్రతిరోజు మనకు అవసరమయ్యే వస్తువుల ధరను తగ్గించాలి.
പര്യായപദങ്ങൾ : తక్కువచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी वस्तु, अंक, आदि में से कोई अंश निकालना या कम करना।
सरकार ने दैनिक आवश्यकताओं की चीज़ों का मूल्य घटाया।അർത്ഥം : ఏదైన వస్తువుల నుండి కొంత భాగాన్ని తీసివేయడం
ഉദാഹരണം :
లెక్కలురాని నా జీతంలో నుండి ఇరవైశాతం ఆదాయం తగ్గించారు
പര്യായപദങ്ങൾ : కత్తిరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కత్తెరతో చేసే పని
ഉദാഹരണം :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
പര്യായപദങ്ങൾ : కత్తరించు, కత్తిరించుకొను, ఖండించు, ముక్కలుచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :