അർത്ഥം : శత్రుదేశం పైన ఆయుధాలతో దాడి చేసే పోరాటం
ഉദാഹരണം :
మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల వరకు జరిగింది.
പര്യായപദങ്ങൾ : కదనం, కయ్యం, కలహం, కొట్లాట, గ్రుద్దులాట, త్రోపు, దందడి, యుద్ధం, యోధనం, రణం, సంగరం, సంగ్రామం, సమరం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शत्रुतावश दो दलों के बीच हथियारों से की जाने वाली लड़ाई।
महाभारत का युद्ध अठारह दिनों तक चला था।അർത്ഥം : వివాదంతో కూడిన అవస్థ
ഉദാഹരണം :
అతను చట్టము యొక్క పేచీకి లాభం పొందాడు.
പര്യായപദങ്ങൾ : పేచీ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The quality of being intricate and compounded.
He enjoyed the complexity of modern computers.