അർത്ഥം : ఒక రకమైన రెండు చక్రాల బండి దానికి గుర్రం కట్టబడి ఉంది
ഉദാഹരണം :
మేమందరం జట్కాబండిపై ఎక్కి గ్రామం వైపు ప్రయాణం మొదలుపెట్టాం.
പര്യായപദങ്ങൾ : గుర్రపు బండి, జట్కా, జట్కాబండి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక రకమైన గుర్రపు బండి
ഉദാഹരണം :
మేము గుర్రపుబండి ఎక్కి పట్టణ విహారం చేయడానికి బయలుదేరాము.
പര്യായപദങ്ങൾ : గుర్రపుబండి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక రకమైన నాలుగు చక్రాలు కలిగిన గుర్రపు బండి
ഉദാഹരണം :
మేము సముద్రపు ఒడ్డున జట్కాబండి మీద సవారీ చేశాడు.
പര്യായപദങ്ങൾ : గుర్రపుబండి, జట్కాబండి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :