അർത്ഥം : పశు పక్ష్యాదులు, క్రూర మృగాలు ప్రదర్శించబడే ప్రదేశం.
ഉദാഹരണം :
పిల్లలు జంతు ప్రదర్శనశాల చూడడానికి వెళ్ళారు.
പര്യായപദങ്ങൾ : క్రూరమృగాలను ఉంచు స్థలము, జంతుప్రదర్శన శాల, జూ, మృగ ప్రదర్శాన శాల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह स्थान जहाँ अनेक प्रकार के पशु-पक्षी देखने के लिए रखे जाते हैं।
बच्चे चिड़ियाघर की सैर करने गए हैं।