അർത്ഥം : నీరు లేకుండా ఉండే ప్రదేశం
ഉദാഹരണം :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
പര്യായപദങ്ങൾ : అవని, ఇల, ఉర్వి, జగతి, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.അർത്ഥം : మొత్తం లోకం
ഉദാഹരണം :
ఈనాటి ప్రపంచం డబ్బుల వెనుక పరుగెడుతుంది.
പര്യായപദങ്ങൾ : ప్రపంచం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అనంతలోకము
ഉദാഹരണം :
విశ్వము అనేక రహస్యములతో నిండి ఉన్నది.
പര്യായപദങ്ങൾ : అఖిలం, ఆది లోకం, బ్రహ్మాండం, విశ్వం, సృష్టి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :