അർത്ഥം : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.
ഉദാഹരണം :
రాము తన నీడను చూసి భయపడ్డాడు
പര്യായപദങ്ങൾ : అతేజం, అనాతపం, ఆతపాభావం, ఆభాతి, నీడ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Shade within clear boundaries.
shadowഅർത്ഥം : ఏదైన వస్తువు నీడ.
ഉദാഹരണം :
నీళ్ళలోకి తొంగిచూడగానే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది
പര്യായപദങ്ങൾ : అనుబింబం, ఆభాతి, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం, బింబం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక వస్తువును ప్రత్యేకమైనదిగా గుర్తించడానికి ఉపయోగపడే ఛాయ
ഉദാഹരണം :
ఈ చీర ఎరుపు రంగుతో రంగరించి ఉంది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Any material used for its color.
She used a different color for the trim.