അർത്ഥം : అన్నం తినడానికి మొదలైన పనులు చేయడానికి ఉపయోగపడేది
ഉദാഹരണം :
అతని చేయి యంత్రం క్రింద నలిగింది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
ഉദാഹരണം :
భీముని భుజాలలో చాలా బలం ఉంది
പര്യായപദങ്ങൾ : కరం, భుజం, హస్తం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A human limb. Technically the part of the superior limb between the shoulder and the elbow but commonly used to refer to the whole superior limb.
armഅർത്ഥം : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.
ഉദാഹരണം :
ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.
clawഅർത്ഥം : భుజానికి అతుక్కుని ఉండిపనులు చేసుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
ഉദാഹരണം :
ప్రమాదంలో అతని కుడి చేయి విరిగిపోయింది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :