അർത്ഥം : ఏదేని సమస్యకు లేదా ప్రశ్నకు జవాబు దొరుకుట.
ഉദാഹരണം :
ఈ సమస్య పరిష్కరించబడింది
പര്യായപദങ്ങൾ : కూర్చు, చక్కజేయు, చక్కదిద్దు, చక్కబరచు, చక్కబెట్టు, తీర్చు, దిద్దు, పరిష్కరించు, సంస్కరించు, సమాధానపరచు, సరిదిద్దు, సవరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी समस्या या प्रश्न का ठीक उत्तर प्राप्त होना।
यह समस्या सुलझ गई।Release from entanglement of difficulty.
I cannot extricate myself from this task.അർത്ഥം : అప్పు చెల్లించుటకు డబ్బు లేకపోవడం
ഉദാഹരണം :
వ్యాపారంలో నష్టం కలుగుట వలన మహాజన్ దివాలా తీసాడు.
പര്യായപദങ്ങൾ : దివాలా, నష్టపోవటం, విఫలం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Inability to discharge all your debts as they come due.
The company had to declare bankruptcy.