പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള చెప్పు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

చెప్పు   క్రియ

അർത്ഥം : నోటి ద్వారా పేర్కొనడం

ഉദാഹരണം : శ్యామ్ నాకు శుభాకాంక్షలు తెలియజేశాడు

പര്യായപദങ്ങൾ : తెలియజేయు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

* मौखिक रूप से प्रस्तुत करना।

श्याम को मेरी भी शुभकामनाएँ दीजिए।
गुरुजी अनुत्तीर्ण विद्यार्थियों को सांत्वना दे रहे हैं।
देना

Offer verbally.

Extend my greetings.
He offered his sympathy.
extend, offer

അർത്ഥം : మాట్లాడమనడానికి ఉపయోగించే పదం

ഉദാഹരണം : అతను పోలీసుల ఎదురుగా నలుగురి పేర్లు చెప్పాడు.

പര്യായപദങ്ങൾ : ఇవ్వు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी के सामने किसी घटना आदि से संबंधित लोगों का नाम बताना।

उसने पुलिस के सामने चार लोगों का नाम लिया।
बताना, बोलना, लेना

അർത്ഥം : ఏదైనా కొత్త విషయాన్ని చేరవేయడం

ഉദാഹരണം : ఏంటి మీరు ఇన్ని రోజులు నగరం మధ్య దూరంగా వున్నారని ఎందుకు చెప్పలేదు.

പര്യായപദങ്ങൾ : తెలియజేయు, సమాచారమివ్వు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

* चिह्न, सूत्र आदि के माध्यम से बताना या जानकारी देना।

क्या आप इन दोनों शहरों के बीच की दूरी को किमी में बताएँगे।
बतलाना, बताना

Indicate through a symbol, formula, etc..

Can you express this distance in kilometers?.
express, state

അർത്ഥം : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.

ഉദാഹരണം : ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.

പര്യായപദങ്ങൾ : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी वस्तु, काम आदि के बारे में बताना।

उसने कहा कि रहीम आज नहीं आयेगा।
कहना, बतला देना, बतलाना, बता देना, बताना, सूचना देना, सूचित करना

Let something be known.

Tell them that you will be late.
tell

അർത്ഥം : ఏదైనా కొత్త విషయం తెలియజేయడం

ഉദാഹരണം : మా అత్త నాకు కొంత కొంతే చెప్తుంది

പര്യായപദങ്ങൾ : వినిపించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

खरी-खोटी या बुरी बातें कहना।

मेरी सास मुझे हमेशा कुछ न कुछ सुनाती हैं।
कहना, बोलना, सुनाना

അർത്ഥം : భావాన్ని నోటి ద్వారా ప్రకటించడం

ഉദാഹരണം : సీమా చాలా త్వరత్వరగా చెప్తుంది.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

रोटी, पूरी आदि बनाने के लिए चकले पर लोई रखकर बेलन से पतला करना।

सीमा बहुत जल्दी-जल्दी बेलती है।
बेलना, रोलना

Flatten or spread with a roller.

Roll out the paper.
roll, roll out

അർത്ഥം : విషయం గురించి మాట్లాడటం

ഉദാഹരണം : శ్యామ్ సొంతంగా రాసిన కవితను చెప్పుతున్నాడు

അർത്ഥം : వినపడేటట్లు చేయు

ഉദാഹരണം : అతను రెండు గంటలకు వస్తానని చెప్పాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

नियत करना।

उसने दो बजे आने के लिए कहा था।
हमने शर्त में सौ रुपए बदे।
कहना, बदना, बोलना

Set or place definitely.

Let's fix the date for the party!.
fix

അർത്ഥം : రహస్యపు మాటలను చెప్పటం.

ഉദാഹരണം : అతను తన ప్రేమ వివాహ రహస్యాన్ని చెప్పాడు.

പര്യായപദങ്ങൾ : విప్పు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

അർത്ഥം : ఏదైనా కార్యాన్నికాని పనిని కాని వివరించటం

ഉദാഹരണം : అతను నాకు ఊరగాయను తయారుచేసే విధానం చెప్పాడు.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी नए कार्य, उसको करने की विधि, बात या विषय आदि की जानकारी देना।

उसने मुझे अचार बनाने की विधि बताई।
निर्देश करना, बतलाना, बताना, सिखलाना, सिखाना

Give instructions or directions for some task.

She instructed the students to work on their pronunciation.
instruct

അർത്ഥം : నోటి ద్వారా ధ్వని బయటకు రావడం.

ഉദാഹരണം : సీమ డ ని ’ర’ గా పలుకుతుంది.

പര്യായപദങ്ങൾ : ఉచ్చరించు, ఉచ్ఛారము, ఉల్లేఖము, పలకడం, పల్లుకు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

मुँह से व्यक्त और स्पष्ट भाषिक ध्वनि निकालना।

सीमा ड़ को र बोलती है।
अरंभना, अरम्भना, आखना, उचरना, उचारना, उच्चरना, उच्चारण करना, उच्चारना, कहना, बोलना

Use language.

The baby talks already.
The prisoner won't speak.
They speak a strange dialect.
speak, talk

അർത്ഥം : ఇతరుల గురించి ఏదైనా మాట్లాడటం

ഉദാഹരണം : అతను తనకి రాముడి కథ చెప్పుతున్నాడు

അർത്ഥം : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.

ഉദാഹരണം : గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.

പര്യായപദങ്ങൾ : అను, ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, నుడువు, పలుకు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कुछ करने का आदेश देना।

गुरुजी ने घर जाने के लिए कहा।
वह खुद कुछ नहीं करता केवल दूसरों को फरमाता है।
आज्ञा करना, आज्ञा देना, आदेश करना, आदेश देना, आर्डर देना, ऑर्डर देना, कहना, फरमाना, फर्माना, फ़रमाना, बोलना, हुक्म देना

Give instructions to or direct somebody to do something with authority.

I said to him to go home.
She ordered him to do the shopping.
The mother told the child to get dressed.
enjoin, order, say, tell

അർത്ഥം : సంభాషణ

ഉദാഹരണം : వాళ్ళ మధ్యలో ఏమీ మాట్లాడకు.

പര്യായപദങ്ങൾ : మాట్లాడు

അർത്ഥം : మాట బయట పెట్టడం

ഉദാഹരണം : అమ్మ నాకు ఆకాశంలో ఉన్న ధృవతారల యొక్క స్థితి చెప్పింది.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी वस्तु या कार्य आदि की ओर इंगित करना।

माँ ने मुझे आसमान में ध्रुव तारे की स्थिति बताई।
दिखलाना, दिखाना, निर्देशित करना, बतलाना, बताना

Determine or indicate the place, site, or limits of, as if by an instrument or by a survey.

Our sense of sight enables us to locate objects in space.
Locate the boundaries of the property.
locate, situate

അർത്ഥം : తెలియజేయడం

ഉദാഹരണം : అతడు శాస్త్రం గురించి చాలా జ్ఞానం ఆరోపించారు.

പര്യായപദങ്ങൾ : ఆరోపించు, మాట్లాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

मन आदि में धारण करना या ज्ञान, गुण आदि रखना।

वह विज्ञान के बारे में बहुत जानकारी रखता है।
रखना

Keep in mind or convey as a conviction or view.

Take for granted.
View as important.
Hold these truths to be self-evident.
I hold him personally responsible.
deem, hold, take for, view as