അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : ఆకాశంలో రాత్రిపూట ప్రకాశించేవి
ഉദാഹരണം : భూమి నుంచి చాలా దూరంగా ఉన్న కారణంగా చుక్కలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.
പര്യായപദങ്ങൾ : తార, తారక, తారకం, నక్షత్రం, రాత్రిజం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
आसमान में दिखाई देने वाले स्थिर खगोलीय पिंड जो रात को चमकते नज़र आते हैं।
Any celestial body visible (as a point of light) from the Earth at night.
അർത്ഥം : బంగారు లేక వెండి వన్నె గల కాగితము లేక స్త్రీలు నుదుటిపై పెట్టుకునే తిలకము లాంటిది
ഉദാഹരണം : ఆమె నుదుటిపై బంగారు రంగు గల బొట్టు అందముగా ఉంది.
പര്യായപദങ്ങൾ : బొట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
विभिन्न आकार तथा रंगों वाली पन्नी, काँच या धातु आदि की बनी वस्तु जिसे स्त्रियाँ माथे पर लगाती हैं।
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക