അർത്ഥം : ఒక వస్తువు యొక్క ప్రతిబింబం
ഉദാഹരണം :
బొమ్మ యొక్క సహాయంతో చదువుపై పిల్లలకు తొందరగా తెలివి వస్తుంది.
പര്യായപദങ്ങൾ : బొమ్మ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Illustrations used to decorate or explain a text.
The dictionary had many pictures.അർത്ഥം : కుంచె, రంగులు మొదలైన వాటితో వేసేది
ഉദാഹരണം :
కళానికేతన్ లో మక్బూల్ ఫిదా హుస్సేన్ యొక్క చిత్ర ప్రదర్శన జరుగుతున్నది.
പര്യായപദങ്ങൾ : బొమ్మ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అది ఒక వస్తువు. దీనిలో ఏవ్వరివైన చిత్రములను ఉంచి గోడకు తగిలిస్తారు.
ഉദാഹരണം :
ఆమె తన గదిలో మహాపురుషుల యొక్క పటములను తగిలించింది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కళ్ళ ముందు కనిపించేవి
ഉദാഹരണം :
సూర్యాస్తమయం యొక్క దృశ్యం చాలా అందంగా ఉంది
പര്യായപദങ്ങൾ : దృశ్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :