അർത്ഥം : బొటన వేలు మరియు చూపుడు వేలు సహయంతో ఏదైన తక్కువ మోతాదులో పట్టుకోవడం లేదా తీయడం
ഉദാഹരണം :
వరుడు చిటికెడు కుంకుమ తీసుకొని వధువు నుదిటి మీద పెట్టాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎక్కువ కాకుండా కొద్దిగా వేసేటటువంటిది
ഉദാഹരണം :
ఆమె చిన్న డబ్బాలో నుండి ఒక చిటికెడు ఉప్పు తీసి సలాడ్ లో వేసింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :