അർത്ഥം : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
ഉദാഹരണം :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
പര്യായപദങ്ങൾ : ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వెల్లడిచేయు, వ్యక్తపరుచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।അർത്ഥം : డప్పుకొట్టి చెప్పడం
ഉദാഹരണം :
గ్వాలా ప్రతిమను రెండు వందల రూపాయలకు చాటింపు వేశారు.
പര്യായപദങ്ങൾ : దండోరా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Something that remunerates.
Wages were paid by check.അർത്ഥം : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం
ഉദാഹരണം :
రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
ഉദാഹരണം :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
പര്യായപദങ്ങൾ : ప్రకటన, ప్రచారం, వెల్లడి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingഅർത്ഥം : ధరలు మొదలైన ప్రజలకు బహిరంగంగా తెలపడం
ഉദാഹരണം :
ప్రభుత్వం పదవ తేది వరకు ఉచిత శిక్షణ ఇస్తుందని ప్రకటన చేసింది
പര്യായപദങ്ങൾ : ప్రకటన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A formal public statement.
The government made an announcement about changes in the drug war.അർത്ഥം : అందరికీ తెలిసేలా చేయడం.
ഉദാഹരണം :
“ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : ప్రచారం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।
चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।A person who disseminates messages calculated to assist some cause or some government.
propagandist