അർത്ഥം : కాళ్ళ గజ్జెలు కదిలినపుడు వచ్చే శబ్ధం
ഉദാഹരണം :
ఇంట్లో కొత్తకోడలి కాళ్ళగజ్జెల ఘల్లు ఘల్లుమనే శబ్ధం ప్రతిధ్వనిస్తున్నది.
പര്യായപദങ്ങൾ : గల్లుగల్లుమనే శబ్ధం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మువ్వల లేక అందియల సవ్వడి
ഉദാഹരണം :
నృత్యము చేయునపుడు మువ్వలు ఘల్లు ఘల్లుమని మ్రోగాయి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :