അർത്ഥം : బాష్పము మరియు జ్వాల నుండి వెలువడు హైడ్రో కార్బన్ యొక్క మిశ్రమం
ഉദാഹരണം :
గ్యాసును శుద్ది చేసి పెట్రోలు, డీజల్ మొదలగునవి తయారు చేస్తారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పట్టణాల్లో వంటలకు వాడే సాధనం
ഉദാഹരണം :
గాలి గ్యాసుల మిశ్రమము.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఆహారంలో జీర్ణమయ్యే సమయంలో ఏర్పడే వాయువు.
ഉദാഹരണം :
పొట్టలో అధిక ఆమ్లాల కారణంగా గ్యాస్ ఏర్పడుతుంది.
പര്യായപദങ്ങൾ : వాయువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :