അർത്ഥം : దురదను పోగొట్టడానికి గోళ్లతో రుద్దడం.
ഉദാഹരണം :
అతను వీపును గోక్కొనుచున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మలిన వస్తువును లేదా వస్తువుపైన ఉన్న మలినాన్ని వేరుచేయడం
ഉദാഹരണം :
అమ్మ అడుగు అంటిన పాత్రను గోకుతున్నది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
ഉദാഹരണം :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
പര്യായപദങ്ങൾ : చెదరగొట్టు, త్రవ్వు, వెదజల్లు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :