അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : పశువుల గొంతుకు కట్టే ఒక ఇనుప సాదనం
ഉദാഹരണം : కుక్కను గొలుసుతో కట్టండి.
പര്യായപദങ്ങൾ : బేడీలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
पशुओं को बाँधने के लिए उनके गले में पहनाई हुई धातु की कड़ी।
A series of (usually metal) rings or links fitted into one another to make a flexible ligament.
അർത്ഥം : మెడలో ధరించుకొనే ఒక ఆభరణం
ഉദാഹരണം : అత్త వధువును చూసిన వెంటనే చైను ఇచ్చింది.
പര്യായപദങ്ങൾ : చైను
गले में पहनने का एक आभूषण।
A necklace made by stringing objects together.
അർത്ഥം : భూపరిమాణాన్ని కొలిచే ఇనుపకడ్డీల సాధనం
ഉദാഹരണം : గ్రామ కరణం గొలుసుతో రైతు పొలాన్ని కొలుస్తున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
ज़मीन मापने का धातु का एक उपकरण।
അർത്ഥം : ఒక మేడాభరణం
ഉദാഹരണം : గొలుసు పిల్లలమేడలో వేసుకొనే ఆభరణం.
एक आभूषण।
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
അർത്ഥം : ఒకదానికొకటి సంబంధము కలిగిఉన్న.
ഉദാഹരണം : ఖైదీకి సంకెళ్ళు వేసినారు.
പര്യായപദങ്ങൾ : సంకెల
क्रम में आने या होने वाली बहुत सी बातें, चीज़ें, घटनाएँ आदि जो एक दूसरे से संबंधित होती हैं।
Similar things placed in order or happening one after another.
അർത്ഥം : ఖైదీలను పెద్ద జంతువులను వుపయోగించే ఒక ఇనుప సాధనం
ഉദാഹരണം : పశువులను తాడు లేదా గొలుసుతో బంధిస్తారు
പര്യായപദങ്ങൾ : సంకెళ్ళు
धातु की कड़ियों की लड़ी।
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക