അർത്ഥം : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
ഉദാഹരണം :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
പര്യായപദങ്ങൾ : కుప్పిగంతులువేయు, గంతులేయు, దుముకు, దూకు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
ഉദാഹരണം :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
പര്യായപദങ്ങൾ : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గంతులేయు, చెంగు చెంగున ఎగురు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।അർത്ഥം : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ഉദാഹരണം :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
പര്യായപദങ്ങൾ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
അർത്ഥം : అత్యానందంతో పొంగి ఎగురుట
ഉദാഹരണം :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
പര്യായപദങ്ങൾ : ఎగిరిగంతులేయు, ఎగురు, దుముకు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।