അർത്ഥം : వివాహమైన స్త్రీ.
ഉദാഹരണം :
అతను తన భార్య మీద కోపడ్డాడు.
പര്യായപദങ്ങൾ : అర్ధాంగి, ఆలు, ఇల్లాలు, పత్ని, పెండ్లాము, భార్య, వధువు, సదర్మచారిణి, సహధర్మచారిణి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी की विवाहिता नारी।
वह अपनी पत्नी पर जान छिड़कता है।അർത്ഥം : గృహములో ఉండు వివాహిత స్త్రీ.
ഉദാഹരണം :
రమా ఒక మంచి గృహిణి.
പര്യായപദങ്ങൾ : ఇంటావిడా, ఇల్లాలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A wife who manages a household while her husband earns the family income.
homemaker, housewife, lady of the house, woman of the house