പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള గుర్రం എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

గుర్రం   నామవాచకం

അർത്ഥം : గాడిదలాగ ఉండి వేగంగా పరిగెత్తె జంతువు.

ഉദാഹരണം : రాణాప్రతాప్ గుర్రం పేరు చైతక్.

പര്യായപദങ്ങൾ : అశ్వం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Solid-hoofed herbivorous quadruped domesticated since prehistoric times.

equus caballus, horse

അർത്ഥം : రాజులు సవారిలో ఉపయోగించే జంతువు

ഉദാഹരണം : రాజ విందర్ పెళ్లిలో పెళ్లికొడుకుగా తెల్లటి గుర్రంపై సవారి చేస్తున్నాడు.

പര്യായപദങ്ങൾ : అశ్వం, తురంగం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

मादा घोड़ा।

राजविंदर की शादी में दूल्हा सफ़ेद घोड़ी पर सवार होकर आया था।
अश्वा, अश्विनी, घोटिका, घोटी, घोड़िया, घोड़ी, तुरंगी, तुरगी, प्रसू, प्रसूता, वामी, हयी

Female equine animal.

female horse, mare

അർത്ഥം : చదరంగంలోని ఒక చిహ్నం గుర్తు దాని ప్రత్యేకత L ఆకారంలో వెలుతుంది

ഉദാഹരണം : అతనిది ఒక గుర్రము చనిపోయింది.

പര്യായപദങ്ങൾ : అశ్వం, గంధర్వము, సాహువు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

शतरंज का एक मोहरा।

उसका एक घोड़ा मारा गया।
घोड़ा

A chessman shaped to resemble the head of a horse. Can move two squares horizontally and one vertically (or vice versa).

horse, knight

അർത്ഥം : రాజులు ప్రయాణించే వాహనం

ഉദാഹരണം : పురాణకాలంలో సైనికులు గుర్రం మీద సవారీ చేయడానికి యుద్ధ భూమిలోకి వెళ్తారు.

പര്യായപദങ്ങൾ : అశ్వం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह घोड़ा,बैल या हाथी जिसपर लोहे की पाखर पड़ी हो।

पुराने समय में सैनिक पखरैत पर सवार होकर युद्धभूमि में जाते थे।
पखरैत

അർത്ഥം : స్వారీ చేయదగిన జంతువు

ഉദാഹരണം : గుర్రపు పందెంలో ఒక నల్లని గుర్రం మొదటగా వచ్చింది.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह घोड़ा जिसकी पूँछ में भँवरी हो।

घुड़दौड़ में एक काला धूमकेतु प्रथम आया।
धूमकेतु