അർത്ഥം : చర్మంపై సూదితో ఏదేని ఒక గుర్తును ముద్రించుట.
ഉദാഹരണം :
శ్యామ్ తమ చేతిపై పచ్చ బొట్టును పొడిపించుకుంటున్నాడు.
പര്യായപദങ്ങൾ : చెక్కించు, పచ్చబొట్టు పొడచు, పొడుచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Stain (skin) with indelible color.
tattooഅർത്ഥം : ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట
ഉദാഹരണം :
రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : కొట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక దానిలోని చొప్పింపచేయడం
ഉദാഹരണം :
ఆమె తన అనుభవం యొక్క మాటలతో గుచ్చుతుంది
പര്യായപദങ്ങൾ : కూర్చు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.
ഉദാഹരണം :
మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం
ഉദാഹരണം :
నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.
പര്യായപദങ്ങൾ : గాయపరచు, గ్రుచ్చు, నొప్పించు, పొడుచు, బాధపరచు, మనసు నొప్పించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।
सत्य बात अकसर चुभती है।