അർത്ഥം : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.
ഉദാഹരണം :
రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.
പര്യായപദങ്ങൾ : ఏకతమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, గుప్తమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన, రహస్యమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो छिपा हुआ हो।
उसने इस मामले से संबंधित एक गुप्त बात बताई।