അർത്ഥം : టింగ్ టింగుమనే శబ్ధం వచ్చేది
ഉദാഹരണം :
బయట నుండి వచ్చే ఫోన్ గంట పెద్దగా వస్తుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The sound of a bell ringing.
The distinctive ring of the church bell.അർത്ഥം : నిమిషాలు,గంటలు గురించి చెప్పబడేది
ഉദാഹരണം :
సమయం ఎవరికోసం వేచిఉండదు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मिनटों, घंटों, वर्षों आदि में नापी जाने वाली दूरी या गति जिससे भूत, वर्तमान आदि का बोध होता है।
समय किसी का इंतजार नहीं करता।An amount of time.
A time period of 30 years.അർത്ഥം : విద్యాలయములోవిషయములను దృష్టిలో వుంచుకొని ఒక్కోవిషయానికి సమయాన్ని కేటాయించడం.
ഉദാഹരണം :
లెక్కల మాస్టారు ఈ రోజు రానందున రెండవ గంట తరగతి ఖాలిగానే వుంది.
പര്യായപദങ്ങൾ : సమయము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇనప దాతువును సుత్తితో కొట్టిన వచ్చు శబ్దం.
ഉദാഹരണം :
గంట మ్రోగుతూనే తరగతిలోని పిల్లలందరు ఇంటికి బయలుదేరారు.
പര്യായപദങ്ങൾ : బెల్
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అరవై నిమిషాల కాలం
ഉദാഹരണം :
బండి ఒక గంట ఆలస్యంగా వచ్చింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A period of time equal to 1/24th of a day.
The job will take more than an hour.അർത്ഥം : ఒక చిన్నని ఉపకరణము దీని నుండి ద్వని వుత్పన్నమౌతుంది.
ഉദാഹരണം :
సైకిల్‌కు చిన్న గంటను అమర్చాల్సి వుందిగంట శబ్ధం విని అతను తలుపు తీశాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह छोटा उपकरण जिससे ध्वनि उत्पन्न की जाती है या होती है।
घंटी की आवाज़ सुनकर उसने दरवाजा खोल दिया।A hollow device made of metal that makes a ringing sound when struck.
bellഅർത്ഥം : సమయాన్ని తెలిపేది.
ഉദാഹരണം :
పది గంటలకు కలుస్తాను.
പര്യായപദങ്ങൾ : అరవైనిమిషాలు, గంటలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :