അർത്ഥം : మనిషిని శారీరకంగా బాధించుట.
ഉദാഹരണം :
గాంధీగారు హింసకు విరోధిగా ఉన్నారు.
പര്യായപദങ്ങൾ : ప్రతిఘతనము, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము, హత్య, హింస, హింసనము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ప్రాణం లేకుండా చేయడం
ഉദാഹരണം :
అతడు తన తండ్రిని హత్యచేసినాడు ఏ ప్రాణినైన వధించుట మహాపాపం.
പര്യായപദങ്ങൾ : ఘాతం, చంపడం, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము, హత్య
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी मनुष्य, प्राणी आदि को जान-बूझकर किसी उद्देश्य से मार डालने की क्रिया।
किसी भी प्राणी की हत्या महापाप है।