അർത്ഥം : అవసరాల కొరకు వాడుకోవడం
ഉദാഹരണം :
మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.
പര്യായപദങ്ങൾ : ఉపయోగించు, వినియోగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : డబ్బులు వాడడం.
ഉദാഹരണം :
ఈ రోజు నేను నూరు రూపాయలు ఖర్చు పెట్టాను.
പര്യായപദങ്ങൾ : ఖర్చుపెట్టు, దుబారచేయు, వ్యయంచేయు, వ్యయపరుచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎక్కువ డబ్బు ను ఉపయోగించడం
ഉദാഹരണം :
సునీల్ కు కొత్త ఉద్యోగం దొరికింది అతను తన స్నేహితులకు వింధు పేరుతో ఖర్చుచేశాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी से अत्यधिक खर्च कराना।
सुनील को नई नौकरी मिलते ही उसके साथियों ने उसे दावत के नाम पर खूब लूटा।