അർത്ഥം : ఆసక్తి కలిగి ఉండటం.
ഉദാഹരണം :
నాకు చిన్నప్పటి నుండి తాజ్‍మహల్ చూడాలని ఆశ ఉంది.
പര്യായപദങ്ങൾ : ఆశ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.അർത്ഥം : ఇష్టము కలిగి ఉండుట
ഉദാഹരണം :
మమతకు ఉల్లాసంగా తిరగడంలో ఆశక్తి ఎక్కువ.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.
ഉദാഹരണം :
అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : అభిరుచి, ఆకాంక్ష, కాంక్ష
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A sense of concern with and curiosity about someone or something.
An interest in music.അർത്ഥം : దేనిపైనైన ఏకాగ్రత చూపించడం
ഉദാഹരണം :
చదువులో అతని ఆసక్తి చూసి అతనిని నగరంకు పంపించాడు.
പര്യായപദങ്ങൾ : అసక్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एकाग्र भाव से किसी काम या बात की ओर ध्यान या मन लगने की अवस्था या भाव।
पढ़ाई में उसकी लगन को देखते हुए उसे शहर भेजा गया।A strong liking.
My own preference is for good literature.അർത്ഥം : దేనిమీదైన ఆశ లేకపోవడం
ഉദാഹരണം :
మానవుడి ప్రతికోరిక పూర్తి కాదు.నాకు ఈరోజు అన్నం తినాలనే కోరిక లేదు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मन में दबी रहनेवाली तीव्र कामना या लालसा।
मनुष्य की प्रत्येक इच्छा पूरी नहीं होती।അർത്ഥം : సంబోగాసక్తులను ఆచరించకపోవడం
ഉദാഹരണം :
బ్రహ్మచారి కోరికను జయించి తమ వ్రతాన్ని ఆచరించడం.
പര്യായപദങ്ങൾ : ఇచ్చా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒకరి మధ్య ఒకరికి అభిమానం కలిగి ఉండటం.
ഉദാഹരണം :
భర్త ఇష్టంతో ఆమె తన పేదరికాన్ని మరిచిపోయింది.
പര്യായപദങ്ങൾ : ఇష్టం, ప్రియం, ప్రీతి, ప్రేమ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.അർത്ഥം : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
ഉദാഹരണം :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : అభిలాష, ఆకాంక్ష, ఆశ, ఆశయం, కల, లాలస
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।