അർത്ഥം : చిన్న మొక్కలకు వుండే శాఖలు
ഉദാഹരണം :
పిల్లవాడు చెట్టుకాడలను తుంచుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : కాడ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చెట్టులో అటు ఇటు పెరిగే భాగాలు
ഉദാഹരണം :
పిల్లలు మామిడి చెట్టు కొమ్మలపైన ఊగుతున్నారు
പര്യായപദങ്ങൾ : పల్లవాధారం, శాఖ, సురిగ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :