പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള కొట్టు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

కొట్టు   నామవాచకం

അർത്ഥം : కొన్ని వస్తువులను అమ్మే గృహం

ഉദാഹരണം : ఈ బజారులో నా పండ్ల అంగడి ఉంది

പര്യായപദങ്ങൾ : అంగడి, దుకాణం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह मानव निर्मित स्थान जहाँ बिक्री की चीज़ें रहती और बिकती हैं या पैसा लेकर कोई काम किया जाता है।

इस बाज़ार में मेरी फल की दुकान है।
वह नाई की दुकान पर बाल बनवाने गया है।
आपण, दुकान, दूकान, पैंठ, पैठ, स्टोर, हाट

A mercantile establishment for the retail sale of goods or services.

He bought it at a shop on Cape Cod.
shop, store

కొట్టు   క్రియ

അർത്ഥം : క్రిములు కీటకాలు కాగితాలు లేక బట్టలను కొరకడం

ഉദാഹരണം : చెదలు అలమరలోని పుస్తకాలను కొట్టేశాయి.

പര്യായപദങ്ങൾ : కొరుకు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कीड़ों का काग़ज़ ,कपड़े आदि खा जाना।

दीमक आलमारी में रखी पुस्तकों को भी चाट गये।
चाटना

അർത്ഥം : గోధుమలు పిండి కావాలంటే చేసే పని

ഉദാഹരണം : ఈ ఆదివారం సురేష్ గోధుమలు విసిరించాడు.

പര്യായപദങ്ങൾ : ఆడించు, పట్టు, విసురు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

पीसने का काम दूसरे से कराना।

हर रविवार सुरेश गेहूँ पिसवाता है।
पिसवाना, पिसाना

അർത്ഥം : ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట

ഉദാഹരണം : రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు.

പര്യായപദങ്ങൾ : గుచ్చు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

अंदर धँसाने के लिए जोर से ऊपर चोट लगाना।

राम मूर्ति लगाने के लिए दीवार में कील ठोंक रहा है।
जड़ना, ठेंसना, ठेसना, ठोंकना, ठोकना

Beat with or as if with a hammer.

Hammer the metal flat.
hammer

അർത്ഥം : ప్రత్యేకించి ఆటలో ఏదైనా వస్తువులను ఉపయోగంలోనుండి బయటకు నెట్టడం లేదా పనిచేయకుండా చేయడం

ഉദാഹരണം : చదరంగపు ఆటలో ఒకఎత్తులో తన ప్రత్యర్థి యొక్క మంత్రిని కొట్టాడు

പര്യായപദങ്ങൾ : చంపు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

गंजीफे, ताश, शतरंज आदि खेलों में विपक्षी के पत्ते, गोटी आदि जीतना।

शतरंजी ने एक प्यादे से प्रतिद्वंदी के वजीर को मारा।
मारना

അർത്ഥം : పోలీసులు రౌడీలను లాఠితో చేసే పని

ഉദാഹരണം : సిపాయి దొంగను కొడుతున్నాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

हाथ, पैर आदि से लगातार मारना।

सिपाही चोर को खूब कूट रहा है।
कुटाई करना, कूटना, खूब ठोंकना, खूब पीटना, खूब मारना

Strike violently and repeatedly.

She clobbered the man who tried to attack her.
baste, batter, clobber

അർത്ഥം : గట్టిగా ఏదేని వస్తువునకు కొట్టి ఆకారం మార్చుట

ഉദാഹരണം : కంసలి ఇనుప వస్తువులను తయారుచేయుటకు వాటిని వేడిచేసి కొడుతున్నాడు

പര്യായപദങ്ങൾ : దంచు, బాదు, మోదు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

चोट देकर किसी वस्तु को चपटी करना।

लोहार लोहे का औज़ार बनाते समय उसे गर्म करके पीटता है।
पीटना

Shape by beating.

Beat swords into ploughshares.
beat

അർത്ഥം : దబ_దబ అని శబ్ధం చేయడం

ഉദാഹരണം : వేగంగా వెళ్తున్న బస్సును ఒక వ్యక్తి కొడుతున్నాడు

പര്യായപദങ്ങൾ : తట్టు, బాదు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

धक्का मारना।

तेज गति से आ रही बस ने एक व्यक्ति को ठोक दिया।
ठोंकना, ठोकना

Beat with or as if with a hammer.

Hammer the metal flat.
hammer

അർത്ഥം : చెట్టు కొమ్మల్ని లేకుండ చేయడం

ഉദാഹരണം : మహేష్ వేప చెట్టు పై భాగాన్ని కొడుతున్నాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

रस, छाल आदि निकालने के लिए शरीर, पेड़-पौधे आदि पर किसी हथियार से आघात करके उसके ऊपर का भाग काटना या खुरचना।

महेश नीम के तने को पाछ रहा है।
पाछना

അർത്ഥം : గడియారంలో ముళ్లు టంగ్ అనడం

ഉദാഹരണം : ఇప్పుడు నాలుగు గంటలైంది.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

घड़ी का समय बताना।

अभी चार बजे हैं।
बजना

Indicate (a certain time) by striking.

The clock struck midnight.
Just when I entered, the clock struck.
strike