അർത്ഥം : లోహంతో తయారుచేసినటువంటి వంకర తిరిగిన ఉక్కు
ഉദാഹരണം :
ఈ లావుటి కొక్కెంను తీసివేశారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది
ഉദാഹരണം :
అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.
പര്യായപദങ്ങൾ : కొక్కి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా వస్తువులను గోడకు తగిలించడానికి ఉపయోగించే ఒక వస్తువు
ഉദാഹരണം :
రోహన్ తన బట్టలను వేలాడదీయడానికై సారి సారికీ కొక్కానికి తగిలిస్తాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :