അർത്ഥം : ధనాధిపతి
ഉദാഹരണം :
యుధిష్టిరుడు కుబేరుని అన్ని ప్రశ్నలకు మంచి సమాధానాలు చెప్పాడు.
പര്യായപദങ്ങൾ : పుణ్యజనుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A deity worshipped by the Hindus.
hindu deityഅർത്ഥം : ధనము ఎక్కువగాగల వ్యక్తి.
ഉദാഹരണം :
ప్రపంచములో ధనికులకు లోటు లేదు.
പര്യായപദങ്ങൾ : డబ్బుగలవాడు, ధనవంతుడు, ధనికుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కలియుగంలో వేంకటేశ్వరస్వామికి అప్పు ఇచ్చినవాడు
ഉദാഹരണം :
కుబేరుడు సంబంధంలో రావణుడికి అన్న.
പര്യായപദങ്ങൾ : అలకాపతి, ధనధారి, ధననాథుడు, ధనరాజు, నిధిపాలుడు, మనురాజు, యక్షరాజు, రత్నగర్భుడు, రత్నాకరుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
यक्षों के राजा जो इंद्र की निधियों के भंडारी माने जाते हैं।
कुबेर संबंध में रावण के भाई थे।A deity worshipped by the Hindus.
hindu deity