അർത്ഥം : కీటకాలను చంపడానికి ఉపయోగించే రసాయనిక పదార్థం.
ഉദാഹരണം :
పంటలను రోగాలనుండి రక్షించుటకు క్రిమిసంహారిని ఉపయోగిస్తారు.
പര്യായപദങ്ങൾ : క్రిమిసంహారక మందు, క్రిమిసంహారి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कीड़ों को मारने के लिए उपयोग में लाया जाने वाला रसायन।
फसलों को रोग से बचाने के लिए कीटनाशक का प्रयोग किया जाता है।A chemical used to kill pests (as rodents or insects).
pesticideഅർത്ഥം : క్రిములు కీటకాలను తిని కడుపు నింపుకునే జీవి.
ഉദാഹരണം :
బల్లి కీటక భక్షిని.
പര്യായപദങ്ങൾ : కీటక భక్షిని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कीड़े-मकोड़े खाकर पेट भरनेवाला जीव।
छिपकली कीटभक्षी है।Any organism that feeds mainly on insects.
insectivoreഅർത്ഥം : క్రిములను నాశనంచేసేది
ഉദാഹരണം :
నిల్వ ఉన్న నీటిగుంటలలో కీటకనాశక మందులను చల్లారు.
പര്യായപദങ്ങൾ : క్రిమినాశిని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Preventing infection by inhibiting the growth or action of microorganisms.
bactericidal, disinfectant, germicidal