പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള కాజేయు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

కాజేయు   క్రియ

അർത്ഥം : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట

ഉദാഹരണം : దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.

പര്യായപദങ്ങൾ : అపహరించు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कोई वस्तु किसी से ज़बरदस्ती लेना।

डकैतों ने यात्रियों के सारे सामान छीन लिए।
अपहरना, खसोटना, छीनना, झटकना

Obtain illegally or unscrupulously.

Grab power.
grab

അർത്ഥം : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

ഉദാഹരണം : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

പര്യായപദങ്ങൾ : అపహరించు, తస్కరించు, దొంగలించు, దోచుకొను, హరించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

അർത്ഥം : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ഉദാഹരണം : అతను రైతుల భూమిని కాజేశాడు.

പര്യായപദങ്ങൾ : అంకించు, అపహరించు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Take unlawfully.

bag, pocket