അർത്ഥം : నల్లగా ఉండి కర్కషస్వరంతో అరిచే పక్షి
ഉദാഹരണം :
కాకి చెట్టు కొమ్మ మీద కూర్చొని కావ్-కావ్ అని అరుస్తుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Black birds having a raucous call.
crowഅർത്ഥം : చనిపొయిన తర్వాత పిండాకూడు తినడానికి ఆహ్వానించబడేవి
ഉദാഹരണം :
అమ్మ పిల్లవాడితో చెపుతుంది,తొందరగా తిను, లేదంటే కాకి వస్తుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : శనిదేవుని వాహన పక్షి
ഉദാഹരണം :
ఇంటిపైకప్పు మీద ఒక జంట కాకులు కూర్చుని వున్నాయి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :