അർത്ഥം : దీని రంగు తేజోవంతముగా ఉండిన
ഉദാഹരണം :
హాస్యకారుడు మెరుపులుగల బట్టలు ధరించాడు.
പര്യായപദങ്ങൾ : ప్రకాశవంతమైన, మెరుపు గల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తేజోవంతముగా ఉండుట.
ഉദാഹരണം :
కుర్చీలో ఉన్న గాంధీజీ ముఖ వచ్ఛసు చాలా కాంతివంతమై అందరిని ఆకర్షిస్తున్నది.
പര്യായപദങ്ങൾ : ఉజ్వలమైన, కలాధరుడైన, ప్రకాశవంతమైన, మెరవకలిగిన
അർത്ഥം : ఎక్కువ ప్రకాశవంతంగా
ഉദാഹരണം :
రమేష్ తన వివాహంలో కాంతి గల వస్త్రాలు ధరించాడు.
പര്യായപദങ്ങൾ : కాంతిగల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వెలుగుతో నిండిన.
ഉദാഹരണം :
సూర్యుడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం.
പര്യായപദങ്ങൾ : ప్రకాశవంతమైన, వెలుగుమయమైన, శోభాయమానమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
प्रकाश से भरा हुआ या प्रकाश से पूर्ण।
यह कमरा प्रकाशयुक्त है।Having lots of light either natural or artificial.
The room was bright and airy.