അർത്ഥം : తాగకూడనటువంటి
ഉദാഹരണം :
కలుషితమైన నీటిని తాగితే వ్యాధులు వస్తాయి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చెడ్డ పేరు తెచ్చు.
ഉദാഹരണം :
మోహన్ కళంకితమైన వ్యక్తి.
പര്യായപദങ്ങൾ : ఆక్షేపించదగిన, కళంకితమైన, డాగుపడ్డ, మచ్చయైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Marred by imperfections.
blemishedഅർത്ഥം : కాలుష్యంతో నిండిన.
ഉദാഹരണം :
కర్మాగారాల నుండి వెలువడిన పొగ వలన వాతావరణం కలుషితమవుతుంది.
പര്യായപദങ്ങൾ : అశుభ్రమైన, మలినమైన, మాలిన్యమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
प्रदूषण से भरा हुआ।
कल-कारखानों से निकले धुएँ से प्रदूषित वातावरण के कारण यहाँ के लोगों को श्वास रोग हो रहे हैं।Rendered unwholesome by contaminants and pollution.
Had to boil the contaminated water.അർത്ഥം : సహజముగా లభించలేనిది.
ഉദാഹരണം :
నేడు పట్టణాలలో స్వచ్ఛమైన గాలి లభించుట కలుషితమైంది.
പര്യായപദങ്ങൾ : కాలుష్యమైన, దుర్లభమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా తాగడానికి వీలుకానటువంటి
ഉദാഹരണം :
కలుషితమైన నీటిని తాగడంలో కొందరు వ్యక్తులు వ్యాధి గ్రస్తులయ్యారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Unsuitable for drinking.
undrinkable