അർത്ഥം : మేస్త్రి సిమెంటు గోడ కట్టడానికి ఉపయోగించే పనిముట్టు
ഉദാഹരണം :
తాపీపనివాడు కర్నితో గోడపై సిమెంటుపాల పూత చేస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : కర్ణి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A small hand tool with a handle and flat metal blade. Used for scooping or spreading plaster or similar materials.
trowel