അർത്ഥം : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.
ഉദാഹരണം :
అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
പര്യായപദങ്ങൾ : స్థానభ్రంశములేని, స్థిరమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కదలిక లేని, ప్రవాహం లేని.
ഉദാഹരണം :
ప్రవహించని నీటిలో అనేక రోగాల జీవాణువులు ఉంటాయి
പര്യായപദങ്ങൾ : ప్రవహించని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నిశ్చలమైన స్థితిలో ఉన్న
ഉദാഹരണം :
కంపించని నీటిలో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది
പര്യായപദങ്ങൾ : కంపించని, కదలిక లేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :