അർത്ഥം : ఒక రకమైన కత్తి.
ഉദാഹരണം :
మోహన్ పిడికత్తితో సోహన్‍ను పొడిచాడు.
പര്യായപദങ്ങൾ : ఖడ్గం, పిడి కత్తి, బాకు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A sword with a broad blade and (usually) two cutting edges. Used to cut rather than stab.
broadswordA small pocketknife. Originally used to cut quill pens.
penknifeഅർത്ഥം : ఒక రకమైన కత్తి
ഉദാഹരണം :
అతను
അർത്ഥം : శత్రువును యుద్ధంలో నరకడానికి ఉపయోగించే ఆయుధం
ഉദാഹരണം :
అతను కత్తితో శత్రువుపై దాడిచేశాడు.
പര്യായപദങ്ങൾ : ఖడ్గం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రాజులు తలలు నరకడానికి ఉపయోగించేది
ഉദാഹരണം :
ప్రాచీనకాలంలో రాణులు వారి దిండు కింద కత్తి పెట్టుకుంటారు.
പര്യായപദങ്ങൾ : ఖడ్గం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చురకత్తి ఆకారంలో వుండే ఒక పరికరం
ഉദാഹരണം :
కత్తిని ఏనుగు దంతంతో తయారుచేశారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక రకమైన చిన్న బాకు లాంటిది
ഉദാഹരണം :
దారిదోపిడీవాడు బాటసారి పొట్టలో కత్తి పొడిచాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఆపరేషన్ కు వాడే వస్తువు
ഉദാഹരണം :
వైద్యుడు కురుపును కోయటానికి కత్తిని పదును చేశాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :