അർത്ഥം : నిష్టమైన నియమాలు కలిగి వుండటం.
ഉദാഹരണം :
అతడు కఠోరమైన బ్రాహ్మణుడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : సున్నితత్వం లేనివాడు
ഉദാഹരണം :
మా నాన్న కఠోరమైన స్వభావం కలవాడు.
പര്യായപദങ്ങൾ : కఠినమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
ഉദാഹരണം :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
പര്യായപദങ്ങൾ : కచ్చితమైన, కఠినమైన, దయలేని, నిష్ఠురమైన, పరుషమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।അർത്ഥം : పకడ్బంధీ
ഉദാഹരണം :
అపరాధి పైన కఠోరమైన నిఘా వుంచారు.
പര്യായപദങ്ങൾ : కఠినమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కంఠం ద్వారా ఒత్తి పలికేవి
ഉദാഹരണം :
ఆమెది కఠోరమైన స్వరం.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :