അർത്ഥം : సున్నితత్వం లేనివాడు
ഉദാഹരണം :
మా నాన్న కఠోరమైన స్వభావం కలవాడు.
പര്യായപദങ്ങൾ : కఠోరమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
ഉദാഹരണം :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
പര്യായപദങ്ങൾ : కచ్చితమైన, కఠోరమైన, దయలేని, నిష్ఠురమైన, పరుషమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।അർത്ഥം : పకడ్బంధీ
ഉദാഹരണം :
అపరాధి పైన కఠోరమైన నిఘా వుంచారు.
പര്യായപദങ്ങൾ : కఠోరమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మాటలు మొదలైనవాటిలో అప్రియమైన మరియు కఠినత్వంగలవాడు
ഉദാഹരണം :
జవాబిస్తున్నపుడు కొన్ని పరుషమైన మాటలు చాలా కర్కశంగా ఉంటాయి
പര്യായപദങ്ങൾ : కటువైన, కర్ణకఠోరమైన, కఱుకైన, దురుసైన, పరుషమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : త్వరగా అర్థంకాకపోవడం.
ഉദാഹരണം :
ఈ కఠినమైన ప్రశ్నయొక్క సమాధానం నాకు బోధపడటం లేదు.
പര്യായപദങ്ങൾ : కష్టమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Difficult to analyze or understand.
A complicated problem.അർത്ഥം : బాధలతో కూడిన జీవితం గడపడం
ഉദാഹരണം :
ఇంట్లోని ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండటం వలన మా జీవనం కష్టమైంది.
പര്യായപദങ്ങൾ : కష్టమైన, క్లిష్టమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కఠినమైన స్వభావం కలిగి ఉండుట.
ഉദാഹരണം :
మనోహర్ ఒక జగడగంటియైన స్త్రీ దగ్గర పెరిగాడు.
പര്യായപദങ്ങൾ : కర్కషమైన, కలహకంటియైన, జగడగంటియైన, పోట్లాడే
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బలంగా వుండటం
ഉദാഹരണം :
నటుడు చాలా శక్తివంతమైన పరీక్షను ఎదుర్కొన్నాడు.
പര്യായപദങ്ങൾ : శక్తివంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
ഉദാഹരണം :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
പര്യായപദങ്ങൾ : క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
ഉദാഹരണം :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
പര്യായപദങ്ങൾ : కష్టమైన, క్లిష్టమైన, జఠిలమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Difficult to analyze or understand.
A complicated problem.അർത്ഥം : పఠిష్టంగా మరియు లావుగా నున్న
ഉദാഹരണം :
కఠినమైన బాదాము తో పళ్ళని గట్టిగా తోమినప్పుడు ఒక దంతం పడిపోయింది
പര്യായപദങ്ങൾ : గట్టిగానున్న
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :