അർത്ഥം : కొలనులో పుష్పించే పువ్వు.
ഉദാഹരണം :
పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.
പര്യായപദങ്ങൾ : అంబుజం, అంబురుహం, అరవిందం, ఇందీవరం, ఉదజం, కమలం, కుముదం, తామరపువ్వు, పంకజం, సారంగం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जल में उत्पन्न होने वाला एक पौधा जो अपने सुन्दर फूलों के लिए प्रसिद्ध है।
बच्चे खेल-खेल में सरोवर से कमल उखाड़ रहे हैं।