അർത്ഥം : గట్టిగా పట్టే క్రియ
ഉദാഹരണം :
నీళ్ల అత్యధిక ఒత్తిడి వలన ఆనకట్ట విరిగిపోయింది.
പര്യായപദങ്ങൾ : ఒరిపిడి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : భయము, చింత మొదలగునవి మస్తిష్కము యొక్క నాడులలో ఈ పని వలన కలత పెరిగిపోతుంది.
ഉദാഹരണം :
మానసిక ఒత్తిడి కారణంగా అతను మంచాన పడ్డాడు.
പര്യായപദങ്ങൾ : ఉద్రిక్తత
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :