അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : బాధతో కళ్ళలో నుండి నీళ్ళు వస్తున్న వ్యక్తి
ഉദാഹരണം : అమ్మ ఏడుస్తున్న పిల్లాడిని మౌనంగా వుంచింది.
പര്യായപദങ്ങൾ : ఏడుపుముఖమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
जो रो रहा हो।
അർത്ഥം : కళ్ళ నుండి నీరు రావడం
ഉദാഹരണം : ఏడుస్తున్న బాలుడిని అమ్మ ముద్దాడి బంతితో ఆడిస్తొంది.
പര്യായപദങ്ങൾ : అశ్రుముఖమైన, ఏడుపుమఖమైన, రోధిస్తున్న
रोनी सूरत वाला।
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക