അർത്ഥം : అనేకవాటినుండి ఒకదానిని ఎన్నుకోవడం
ഉദാഹരണം :
అమ్మ నాలుగు చీరలలో శీల ఒక చీర ఎంచుకొంది
പര്യായപദങ്ങൾ : ఎంచుకొను, ఎంపిక చేసికొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎంపిక చేసుకోవడం
ഉദാഹരണം :
సీత రామున్ని ఎన్నుకొన్నది
പര്യായപദങ്ങൾ : ఎంచుకొను, నిర్ణయించుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నచ్చిన వాటిని తీసుకోవడం
ഉദാഹരണം :
బట్టల దుకాణంలో నుండి నాకోసం నేను పది చీరలు ఎంచుకొన్నాను.
പര്യായപദങ്ങൾ : ఎంచుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
बहुत सी वस्तुओं में से कुछ मनपसंद वस्तुएँ अलग करना।
कपड़े की दुकान से अपने लिए मैंने दस साड़ियाँ चुनी।അർത്ഥം : తర్జనబర్జనల తరువాత చివరగా మిగిలిన ఉద్దేశం
ഉദാഹരണം :
మున్నా కోసం వాళ్ళ అమ్మ బెంగళూరులో ఒక అమ్మాయిని నిర్ణయించింది
പര്യായപദങ്ങൾ : ఎంపికచేసుకొను, నిర్ణయించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
लड़की आदि को पसंद करके विवाह के लिए वचनबद्ध करना।
मुन्ना के लिए माँ ने बंगलौर में एक लड़की रोकी है।അർത്ഥം : పార్టీలో నుంచి ఎవరైన ఒకర్ని అధ్యక్షుడిగా ఒప్పుకోవడం
ഉദാഹരണം :
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कुछ लोगों में से किसी को अपना प्रतिनिधि बनाना।
काँग्रेसियों ने सोनिया गाँधी को काँग्रेस अध्यक्ष चुना।