അർത്ഥം : ఇతరులను ఏడిపించుట కోసం అపహాస్యంగా మాట్లాడు మాటలు.
ഉദാഹരണം :
మోహన్ యొక్క పిసనారితనాన్ని చూసి శ్యామ్ ఎగతాళి చేశాడు.
പര്യായപദങ്ങൾ : అపహాస్యం చేయు, అవహేళన చేయు, ఎకసక్కెంచేయు, ఎత్తిపొడుపు, గేలిచేయు, పరిహాసంచేయు, వేళాకోళంచేయు, వ్యంగముచేయు, హేళనచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी को चिढ़ाने,दुखी करने,नीचा दिखाने आदि के लिए कोई बात कहना जो स्पष्ट शब्द में नहीं होने पर भी उक्त प्रकार का अभिप्राय प्रकट करती हो।
मोहन की कंजूसी पर श्याम ने व्यंग्य किया।അർത്ഥം : తన ఉపకారాన్ని ప్రస్తుతిస్తూ ఇతరుల అపరాధాన్ని ఎత్తి చూపిస్తూ అవహేళన చేయడం
ഉദാഹരണം :
శ్యామ్ తన సవితి సోదరున్ని మాటిమాటికి దెప్పిపొడుస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : ఎత్తిపొడుచు, దెప్పుపొడుచు, వేలాకోలంచేయు, వ్యంగముచేయు, హేళనచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :