അർത്ഥം : యోగసాధన సమయంలో తల నుండి కాళ్ళ వరకు ధరించే వస్త్రం
ഉദാഹരണം :
యోగిగారు ఉత్తరీయాన్ని ధరించి యోగాలో లీనమయ్యారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह चादर जो योगी लोग योग साधने के समय सिर से पैर तक ओढ़ते हैं।
योगी महराज जोगौता ओढ़े योग में लीन हैं।അർത്ഥം : మెడపై వేసుకొనే వస్త్రం
ഉദാഹരണം :
ఈ రోజుల్లో ఉత్తరీయం ధరించడం తగ్గుతూవస్తుంది.
പര്യായപദങ്ങൾ : కండువా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :