അർത്ഥം : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
ഉദാഹരണം :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
പര്യായപദങ്ങൾ : అను, ఆవేదించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।