അർത്ഥം : ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు
ഉദാഹരണം :
అతని వింత సంగతులు విని మేము కూడా ఆశ్చర్యం పొందాము.
പര്യായപദങ്ങൾ : వింత
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అసాధారణ మాటలు వినినప్పుడు లేదా చూసినప్పుడు మనస్సులో కలిగే భావన.
ഉദാഹരണം :
అకస్మాత్తుగా ఆమెను చూసి ఆశ్చర్యం కలిగినది.
പര്യായപദങ്ങൾ : అచ్చెరుపాటు, అచ్చెరువు, అద్బుతం, దిగ్ర్భమ, దిగ్ర్భాంతి, వింత, విశ్మయం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मन का वह भाव जो किसी नई, विलक्षण या असाधारण बात को देखने, सुनने या ध्यान में आने से उत्पन्न होता है।
आश्चर्य की बात यह है कि इतनी बड़ी ख़बर सुनकर भी उन्होनें कोई प्रतिक्रिया नहीं की।The astonishment you feel when something totally unexpected happens to you.
surprise