അർത്ഥം : ముప్పయి ఒక మాత్రలతో వీరరసంతో కూడిన ఒక పద్యం
ഉദാഹരണം :
ఈరోజుల్లో కూడా ఉత్తర భారత గ్రామీణ ప్రజలు చాలా ఆసక్తితో ఆల్హాను వింటారు.
പര്യായപദങ്ങൾ : ఆల్హాపద్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वीर रस में लिखा एकतीस मात्राओं का एक छंद।
आज भी उत्तरी भारत के ग्रामीण लोग बड़े चाव से आल्हा सुनते हैं।അർത്ഥം : మహోబాకు చెందిన ఒక సుప్రసిద్ధ వీరుడు పృథ్విరాజ్ సమయంలో వుండేవాడు
ഉദാഹരണം :
మహోబాలోని దేవీ మందిరంలో ఇప్పటికీ ఆల్హా పూజ చేయడానికి వస్తాడని చెప్తారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
बुन्देलखण्ड (महोबा) में पृथ्वीराज चौहान का समकालीन एक प्रसिद्ध वीर योद्धा जिसने अपने भाई ऊदल के साथ अनेक युद्धों में पराक्रम दिखाया था।
कहा जाता है कि महोबा के देवी मंदिर में आज भी आल्हा पूजा करने आता है।